సుఖమయ జీవనానికి మూలము శాంతిమయ జీవనము. ఇక శాంతిపూర్ణ జీవనానికి మూలము పాపరహిత జీవనమే. పాపరహితంగా జీవితాన్ని గడిపేవాడు మనశ్శాంతితో ఉంటాడు. అతని జీవితము సుఖసాగరంతో పోలుతుంది. ప్రస్తుతము ఏ వ్యక్తిని చూసినా మానసిక క్షోభతో, ఏదో ఒక రకమైన దుఃఖంతో జీవితాన్ని గడుపుతున్నట్లుగా కనిపిస్తుంది. దానికి ఏకైక కారణం అతడు తెలిసో, తెలియకో చేస్తున్న పాపకార్యమే గాని ఇంకొకటి కాదు. కలియుగ ప్రభావం వలన ఏది పాపకార్యమో కూడ తెలియలేనంతటి అజ్ఞానంలోకి మానవులు దిగజారిపోయారు. ఇక వారికి శాంతి ఎల్లా లభిస్తుంది. అందుకే కలియుగంలోని నాలుగు ముఖ్యపాపాల గురించి సోదాహరణంగా వివరిస్తూ ప్రతి పాఠకుని పాపజీవనం నుండి మళ్ళించి శాంతిసీమల వైపుకు, తద్వారా సుఖసాగరం వైపుకు నడిపించడానికే సుఖమయ జీవనానికి నాలుగు మూలనియ
మాలు అనే ఈ చిన్న పుస్తకాన్ని మీకు అందిస్తున్నాము. ఇది మీకు నిశ్చయంగా సుఖపూర్ణ జీవితాన్ని ప్రసాదిస్తుంది.
Sukhamaya Jeevananiki Nalagu Niyamalu- Telugu (తెలుగు)
₹25.00 ₹22.50
Author :A. C. Bhaktivedanta Swami Prabhupada
Binding : Paper Back (Perfect Binding)
Pages: 33 Pages
Publisher: The Bhaktivedanta Book Trust
Language: Telugu
ISBN-9 789383-430093
Product Dimensions: 21×12.5×0.5
weight:gram:50
SKU: TLG064
Categories: Indian Languages, Telugu
Tags: ", "Iskcon Telugu books, best selling books in Telugu, Bhagavad gita Telugu, Hare Krishna Telugu books, must read books in Telugu, Prabhupada Telugu books, Telugu Bhaktiyoga & meditation books, Telugu books, Telugu devotional books, Telugu hindu religious books, Telugu spiritual books
Brand
Bhaktivedanta Book Trust
The Bhaktivedanta Book Trust (BBT) is the world’s largest publisher of classic Vaishnava texts and contemporary works on the philosophy, theology, and culture of bhakti-yoga. Its publications include traditional scriptures translated into 87 languages and books that explain these texts. The BBT also publishes audiobooks and eBooks. BBT titles range in complexity from brief, introductory volumes and summary studies to multivolume translations with commentary.
Weight | 120 g |
---|---|
Dimensions | 21 × 12.5 × 0.5 cm |
7 reviews for Sukhamaya Jeevananiki Nalagu Niyamalu- Telugu (తెలుగు)
Add a review Cancel reply
Related products
Sale!
priyank (verified owner) –
easy to understand and read.
neelesh (verified owner) –
I recommend this to everyone to read.
Aadarsh (verified owner) –
I recommend this to everyone to read.
Zohar (verified owner) –
The product is firmly packed.
krishma (verified owner) –
easy to understand and read.
Anjum P (verified owner) –
easy to understand and read.
Ajay (verified owner) –
The product is firmly packed.